క్వార్టర్స్ లో జపాన్ క్రీడాకారిణి యమగుచి పై విజయం
విధాత:టోక్యో లో జరుగుతున్న ఒలింపిక్ క్రీడల్లో తెలుగుతేజం పి.వి సింధు క్వార్టర్ ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి యమగుచి పై రెండు గేముల్లో గెలిచి సెమీస్ కు అర్హత సాదించింది..దీంతో ఒలింపిక్ పథకం ఖాయం అయింది…సింధు బంగారు పథకం మీద దృష్టిపెట్టింది…