విధాత: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ ఆ పార్టీ నేతలు నామినేషన్ దాఖలు చేశారు. ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికకు నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో కేసీఆర్ తరఫున ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి మంత్రులు మహమూద్ అలీ, సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాఠోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ నామినేషన్ పత్రాలు అందజేశారు.
టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్
<p>విధాత: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ ఆ పార్టీ నేతలు నామినేషన్ దాఖలు చేశారు. ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికకు నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో కేసీఆర్ తరఫున ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి మంత్రులు మహమూద్ అలీ, సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాఠోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ నామినేషన్ పత్రాలు అందజేశారు.</p>
Latest News

అయోధ్య విరాళాల చోరీ కేసులో కీలక ఆధారాలు
అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు
అవినీతి అనకొండ భీమ్ రెడ్డికి 14రోజుల రిమాండ్
తగ్గిన బంగారం ధరలు..స్థిరంగా వెండి
అయోధ్య విరాళాల చోరీ ఎఫెక్ట్.. చంపత్‌రాయ్ రాజీనామాకు ఆమోదం
బీఆర్ఎస్ను బద్నాం చేయడానికే కాళేశ్వరం పంపులు ఆన్ చేయడం లేదు: కేటీఆర్
గండిపేట నెత్తిన డాటా సెంటర్ కుంపటి
కన్నెపల్లి పంపులు ఆన్ చేయండి…ప్రమాదం జరిగితే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటాం : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి?
చిక్కిన మ్యాన్ ఈటర్ పెద్దపులి