విధాత: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన సాగు చట్టాలపై సీఎం కేసీఆర్ వైఖరి తెలపాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సాగు చట్టాలకు నిరసన తెలుపుతున్న రైతులపై యూపీలో జరిగిన దాడి ఘటనను ఖండించారు. ఉత్తర్ప్రదేశ్ లఖింపూర్ ఘటనను నిరసిస్తూ హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద చేపట్టిన మౌనదీక్షలో ఆయన పాల్గొన్నారు.
కేంద్రం తెచ్చిన నూతన సాగు చట్టాలపై కేసీఆర్ వైఖరి తెలపాలి
<p>విధాత: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన సాగు చట్టాలపై సీఎం కేసీఆర్ వైఖరి తెలపాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సాగు చట్టాలకు నిరసన తెలుపుతున్న రైతులపై యూపీలో జరిగిన దాడి ఘటనను ఖండించారు. ఉత్తర్ప్రదేశ్ లఖింపూర్ ఘటనను నిరసిస్తూ హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద చేపట్టిన మౌనదీక్షలో ఆయన పాల్గొన్నారు. </p>
Latest News

అఖండ 2 హెచ్ డీ ప్రింట్ లీక్ ..
‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం రోజుకి 20 గంటలు పని..
తుది దశకు బిగ్బాస్ తెలుగు 9 ..
ఈ అధికారులకు ఉద్యోగం చేసే నైతిక అర్హత ఉందా?
మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ మ్యాచ్ (ఎక్సక్లూసివ్ ఫొటోస్)
ఢిల్లీలో లాక్డౌన్? ఆన్లైన్లోనే క్లాసుల బోధన!
బెంగళూరులో మరో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్! వచ్చేది అక్కడే!
కాల్ చేసినవారి పేరు ఇక డిస్ప్లేలో.. మార్చి నుంచే అమలు!
అమెరికాలో బర్త్ టూరిజంపై బ్యాన్! గర్భిణులకు నో వీసా!
విశాఖ టు గరివిడి.. చీపురుపల్లిలో బొత్స అనూష పొలిటికల్ ప్లాన్ మామూలుగా లేదుగా!