<p>విధాత: దేశవ్యాప్తంగా వంటనూనె ధరలు తగ్గించినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటనను విడుదల చేసింది. తగ్గించిన ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. పామాయిల్‌పై రూ.20, వేరుశనగ నూనెపై రూ.18, సోయాబీన్‌పై రూ.10, పొద్దుతిరుగుడు నూనె ధరను రూ.7 తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా కేంద్రం రెండు రోజుల క్రితం దీపావళి సందర్భంగా ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన విఫయం అందరికీ తెలిసిందే.</p>
విధాత: దేశవ్యాప్తంగా వంటనూనె ధరలు తగ్గించినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటనను విడుదల చేసింది. తగ్గించిన ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
పామాయిల్‌పై రూ.20, వేరుశనగ నూనెపై రూ.18, సోయాబీన్‌పై రూ.10, పొద్దుతిరుగుడు నూనె ధరను రూ.7 తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉండగా కేంద్రం రెండు రోజుల క్రితం దీపావళి సందర్భంగా ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన విఫయం అందరికీ తెలిసిందే.
Govt has cut the basic duty on Crude Palm Oil, Crude Soyabean Oil and Crude Sunflower Oil from 2.5% to nil in a bid to reign in continuous rise in the cooking oil prices since past one year: Ministry of Consumer Affairs, Food & Public Distribution pic.twitter.com/RJIYvCe3yR