విధాత:భారత్‌లో ఇక నుంచి గర్బిణీలకు కోవిడ్ టీకా ఇవ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారం అందించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.కొవిన్ యాప్‌లో రిజిస్టరై లేదా నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లైనా గర్భిణులు టీకా తీసుకోవచ్చని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.దీనికి సంబంధించి రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారం అందించినట్లు పేర్కొంది.కొవిడ్ టీకాలకు సంబంధించి గర్భిణులకు అవగాహన కల్పించడం కోసం వ్యాక్సినేటర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవలే మార్గదర్శకాలు రూపొందించినట్లు గుర్తుచేసింది.
గర్బిణీలకు కోవిడ్ టీకా
<p>విధాత:భారత్‌లో ఇక నుంచి గర్బిణీలకు కోవిడ్ టీకా ఇవ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారం అందించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.కొవిన్ యాప్‌లో రిజిస్టరై లేదా నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లైనా గర్భిణులు టీకా తీసుకోవచ్చని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.దీనికి సంబంధించి రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారం అందించినట్లు పేర్కొంది.కొవిడ్ టీకాలకు సంబంధించి గర్భిణులకు అవగాహన కల్పించడం కోసం వ్యాక్సినేటర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవలే మార్గదర్శకాలు రూపొందించినట్లు గుర్తుచేసింది.</p>
Latest News

12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు