ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు
విధాత,కర్నూలు:కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీశైలం మల్లన్న స్వామివారిని గురువారం దర్శించుకున్నారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సున్నిపెంట చేరుకున్నారు.అమిత్ షాకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్,ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, కలెక్టర్, అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి అమిత్ షా రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.భ్రమరాంబ అతిథిగృహంలో అమిత్ షా మధ్యాహ్న భోజనం చేయనున్నారు. మధ్యాహ్నం 3.50 గంటలకు అమిత్ షా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు.
శ్రీశైలం మల్లన్న స్వామివారిని దర్శించుకున్న అమిత్ షా
<p>ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలువిధాత,కర్నూలు:కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీశైలం మల్లన్న స్వామివారిని గురువారం దర్శించుకున్నారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సున్నిపెంట చేరుకున్నారు.అమిత్ షాకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్,ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, కలెక్టర్, అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి అమిత్ షా రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం చేరుకుని […]</p>
Latest News

రేపు రథసప్తమి... ఇలా చేస్తే శుభ ఫలితాలు
సమోసా నుంచి కిచిడీ వరకూ.. దావోస్ సదస్సులో ప్రపంచ నాయకులను ఆకర్షించిన ఇండియన్ ఫుడ్
బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్
ఐఏఎస్–ఐపీఎస్ అధికారుల ఆదర్శ వివాహం
నీటి అడుగున విన్యాసాల సాహసం..వీడియో వైరల్
‘రాజాసాబ్’ భారీ అంచనాలకి బ్రేక్…
నాంపల్లి ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం
సముద్రపు అలలపై గుర్రం సయ్యాట..వీడియో చూస్తే పులకింత
మున్సిపోల్స్ తర్వాత ముగ్గురు మంత్రులపై వేటు? తాజా పరిణామాలు ఆ దిశగానే!
ఫోన్ ట్యాపింగ్ దోషులను వదిలిపెట్టం : మంత్రి జూపల్లి