Site icon vidhaatha

జేఎన్టీయూలో ఆఫ్ఘనిస్తాన్ విద్యార్థుల ఆందోళన

విధాత:యూనివర్శిటీలో బీటెక్, ఎంటెక్, ఎంబీఏ చేస్తున్న 12మంది ఆఫ్ఘనిస్తాన్ విద్యార్థులు.మరో నెలలో ముగియనున్న కోర్సులు.. తమ దేశంలో పరిస్థితులపై విద్యార్థుల్లో ఆందోళన.ఢీల్లీలోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ కల్చరల్‌ రిలేషన్స్‌ (ఐసీసీఆర్‌) ఆరా.ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల పాలనతో సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న ప్రజలు.ఇలాంటి పరిస్థితుల్లో తమ దేశానికి వెళ్లలేమంటున్న విద్యార్థులు.తమ వీసాలు గడువు పెంచాలని విజ్ఞప్తి… ఆఫ్ఘనిస్తాన్ విద్యార్థులకు అండగా ఉన్న వర్శిటీ.

Exit mobile version