విధాత:అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం దొరిగల్లు గ్రామ సమీపాన మద్దిలేరు వాగు దాటుతూ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో లారీ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో వాహనాల రాకపోకలు అంతరాయం ఏర్పడింది.ముదిగుబ్బ మండలం లోని యోగివేమన జలాశయం పైభాగాన కురిసిన వానలకు నీరు పెరగడంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. దొరిగల్లు సమీపాన మద్దిలేరు ప్రవాహం పెరిగింది.
వాగు దాటుతూ లారీ అదుపు తప్పి బోల్తా
<p>విధాత:అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం దొరిగల్లు గ్రామ సమీపాన మద్దిలేరు వాగు దాటుతూ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో లారీ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో వాహనాల రాకపోకలు అంతరాయం ఏర్పడింది.ముదిగుబ్బ మండలం లోని యోగివేమన జలాశయం పైభాగాన కురిసిన వానలకు నీరు పెరగడంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. దొరిగల్లు సమీపాన మద్దిలేరు ప్రవాహం పెరిగింది.</p>
Latest News

జిమ్ జిమ్ తార’ పాట తో ‘పర్ణశాల’ మూవీ టీమ్ మైండ్ బ్లోయింగ్ మార్కెటింగ్ స్కెచ్!
చిన్న సినిమాలను తొక్కిపెడితే ఊరుకోం: హీరో షిరాజ్ మెహదీ ఆగ్రహం
చాక్లెట్ స్టార్ పవన్ హీరోగా ‘పోతిరెడ్డిపల్లి’ మూవీ ప్రారంభం
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం మృతి
ఈనెల 17 న హైదరాబాద్లో ఉపరాష్ట్రపతి పర్యటన
విద్యా, పర్యాటక, వైద్య రంగాల్లో కలిసి పనిచేద్దాం.. ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-vకు సీఎం విజ్ఞప్తి
ఐవీ కొనేది రూ.11కు.. రోగులకు అమ్మేది మాత్రం రూ.325కు
నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ దంపతుల తొలి పూజలు
ప్రకృతిని కాపాడుదాం.. చవితి ప్రత్యేకత ను చాటుదాం : జర్నలిస్ట్ గిరి ప్రసాద్ సోముల