విధాత:మరో 16 ఏళ్ల తర్వాత ప్రభుత్వానికి చెందాల్సిన గంగవరం పోర్టును ఆదాని కంపెనీకి ఎలా కట్టబెడతారు?గంగవరం పోర్టు వాటాల అమ్మకం వెనుక లాలూచీ ఏంటి?30 ఏళ్ల తర్వాత 100 శాతం గంగవరం పోర్టు ప్రభుత్వానికే చెందాలని బివోటి ఒప్పందంలో ఉంది.గంగవరం పోర్టు బివోటి ఒప్పందం వివరాలను రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టాలి.బివోటి ఒప్పందం ప్రకారం గంగవరం పోర్టు ప్రభుత్వానికే చెందేలా చూడాలి.