పోల‌వ‌రంలో గేట్ల లిఫ్టింగ్ కార్య‌క్ర‌మం ప్రారంభం

విధాత :వ‌ర‌ద‌లు వ‌చ్చేనాటికి స్పిల్‌వే నుండి నీటిని దిగువ‌కు విడుద‌ల చేసేందుకు రంగం సిద్ధం.ప్ర‌స్తుతం 40 మీట‌ర్ల ఎత్తుకు ఆరు గేట్లును లిఫ్ట్ చేసిన అధికారులు.మొత్తం 48 గేట్ల‌కుగాను 42 గేట్ల‌ను అమ‌ర్చిన అధికారులు.42 గేట్ల‌కు 84 హైడ్రాలిక్ సిలిండ‌ర్ల అమ‌రిక పూర్తి.ఇప్ప‌టివ‌ర‌కు 17 ప‌వ‌ర్ ప్యాక్‌ల అమ‌రిక పూర్తి.ఒక్కో ప‌వ‌ర్ ప్యాక్ సాయంతో రెండు గేట్ల‌ను లిఫ్ట్ చేయ‌వ‌చ్చు.వ‌ర‌ద‌లు వ‌చ్చేనాటికి 42 గేట్ల‌కు ప‌వ‌ర్‌ప్యాక్‌లు అమ‌ర్చి లిఫ్ట్‌మోడ్‌లో పెట్ట‌నున్న అధికారులు.వచ్చే వ‌ర‌ద నీటినంతా స్పిల్‌వే గుండా […]

  • Publish Date - May 21, 2021 / 12:04 PM IST

విధాత :వ‌ర‌ద‌లు వ‌చ్చేనాటికి స్పిల్‌వే నుండి నీటిని దిగువ‌కు విడుద‌ల చేసేందుకు రంగం సిద్ధం.ప్ర‌స్తుతం 40 మీట‌ర్ల ఎత్తుకు ఆరు గేట్లును లిఫ్ట్ చేసిన అధికారులు.మొత్తం 48 గేట్ల‌కుగాను 42 గేట్ల‌ను అమ‌ర్చిన అధికారులు.42 గేట్ల‌కు 84 హైడ్రాలిక్ సిలిండ‌ర్ల అమ‌రిక పూర్తి.ఇప్ప‌టివ‌ర‌కు 17 ప‌వ‌ర్ ప్యాక్‌ల అమ‌రిక పూర్తి.
ఒక్కో ప‌వ‌ర్ ప్యాక్ సాయంతో రెండు గేట్ల‌ను లిఫ్ట్ చేయ‌వ‌చ్చు.వ‌ర‌ద‌లు వ‌చ్చేనాటికి 42 గేట్ల‌కు ప‌వ‌ర్‌ప్యాక్‌లు అమ‌ర్చి లిఫ్ట్‌మోడ్‌లో పెట్ట‌నున్న అధికారులు.వచ్చే వ‌ర‌ద నీటినంతా స్పిల్‌వే గుండా దిగువ‌కు విడుద‌ల చేయ‌డానికి అనువుగా గేట్లు ఏర్పాటు.పనులను ఈ ఎన్సి నారాయణ రెడ్డి,సి ఈ సుధాకర్ బాబు,ఎస్ ఈ నరసింహ మూర్తి,ఈ ఈ లు మరియు మేఘా ఇంజనీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జీఎం సతీష్ బాబు లు పరిశీలించారు.