విధాత: మెగా సోలార్ ప్రాజెక్టు టెండర్ల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది.టెండర్లు రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. సింగిల్ బెంచ్ ఆదేశాలను ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో సవాలు చేసింది. కేసు ముగిసే వరకు టెండర్లు ఫైనల్ చేయవద్దని డివిజన్ బెంచ్ తాజా ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ ఆగస్టు 16కు వాయిదా పడింది.
మెగా సోలార్ ప్రాజెక్టు టెండర్ల విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు ఊరట
<p>విధాత: మెగా సోలార్ ప్రాజెక్టు టెండర్ల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది.టెండర్లు రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. సింగిల్ బెంచ్ ఆదేశాలను ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో సవాలు చేసింది. కేసు ముగిసే వరకు టెండర్లు ఫైనల్ చేయవద్దని డివిజన్ బెంచ్ తాజా ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ ఆగస్టు 16కు వాయిదా పడింది.</p>
Latest News

ఇంద్రజ జబర్ధస్త్ జడ్జ్‌గా ఎలా ఫిక్స్ అయింది..
రీతూ చౌదరిని అలా పంపారేంటి..
సోమవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి షేర్ మార్కెట్లలో భారీ లాభాలు..!
కష్టాలను తల్చుకుని బాధపడుతున్నారా? ఈ వార్త చదివితే మీ దృక్కోణం మారిపోతుంది!
సనాతన ధర్మంలో "భూతశుద్ధి వివాహం" ఉందా?
ఇండిగో సంస్థకే ఎందుకీ కష్టాలు?
ప్రభుత్వాన్ని ఇండిగో ‘బ్లాక్మెయిల్’ చేసిందా?
గోదావరిలో తప్పిన ప్రమాదం...నది మధ్యలో ఆగిన బోటు
యాషెస్ రెండో టెస్టులో అస్ట్రేలియా ఘన విజయం
నేను చీటర్ ను కాదు : పెళ్లి రద్దుపై పలాశ్