అడ్మిషన్లకు ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదు
ఆఫ్‌లైన్ అడ్మిషన్లను ఇంటర్ బోర్డు పరిగణించదు
విధాత,అమరావతి: ఇంటర్ అడ్మిషన్లు ఆన్లైన్లోనే నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. అడ్మిషన్లకు ఎటువంటి నోటిఫి కేషన్ విడుదల చేయలేదని పేర్కొంది. కొన్ని కాలేజీలు ఆఫ్ లైన్లో ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు చేపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని., ఆఫ్‌లైన్ అడ్మిషన్లను ఇంటర్ బోర్డు పరిగ ణించదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఆఫ్‌లైన్ అడ్మిషన్లు చేపట్టే ప్రైవేట్ కళాశాలలపై చర్యలు తీసుకుంటా మని హెచ్చ రించింది. విద్యార్థులు ఆన్లైన్ ద్వారానే అడ్మిషన్లు పొందాల ని ఇంటర్ బోర్డు విజ్ఞప్తి చేసింది.
ఇంటర్ అడ్మిషన్లు ఆన్లైన్లోనే నిర్వహిస్తాం:ఇంటర్ బోర్డు
<p>అడ్మిషన్లకు ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదుఆఫ్లైన్ అడ్మిషన్లను ఇంటర్ బోర్డు పరిగణించదువిధాత,అమరావతి: ఇంటర్ అడ్మిషన్లు ఆన్లైన్లోనే నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. అడ్మిషన్లకు ఎటువంటి నోటిఫి కేషన్ విడుదల చేయలేదని పేర్కొంది. కొన్ని కాలేజీలు ఆఫ్ లైన్లో ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు చేపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని., ఆఫ్‌లైన్ అడ్మిషన్లను ఇంటర్ బోర్డు పరిగ ణించదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఆఫ్‌లైన్ అడ్మిషన్లు చేపట్టే ప్రైవేట్ కళాశాలలపై చర్యలు తీసుకుంటా మని హెచ్చ రించింది. విద్యార్థులు […]</p>
Latest News

బడ్జెట్ 2026 : నిర్మలా సీతారామన్ ఏమివ్వనుంది?
తెలుగింటి బాపు బొమ్మలా.. లంగా వోణీలో శ్రీముఖి ఎంత అందంగా ఉందో చూడండి!
సంక్రాంతి అల్లుడికి 158రకాల వంటలతో విందు..వైరల్
ఒక్క లవంగం: నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలకు సహజ పరిష్కారం
ఏనుగుల జలకలాట..వైరల్ వీడియో చూసేయండి !
నేటి నుంచి అండర్-19 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్
కెరీర్ కాదు… కుటుంబానికే తొలి ప్రాధాన్యం..
బ్లూ మెటాలిక్ గౌనులో రెడ్ కార్పెట్‌పై ప్రియాంక చోప్రా సందడి
ఆ జర్నలిస్టులకు బెయిల్ మంజూరు
ట్రంప్ బెదిరింపుల తర్వాత పొరుగుదేశాలకు ఇరాన్ హెచ్చరిక: అమెరికా బేస్లే లక్ష్యం