విధాత :ఆనందయ్య కరోనా మందు వారం, పది రోజుల పాటు నిలిపివేత. ఆనందయ్య ఇంటికి, మందు పంపిణీ కేంద్రానికి చేరుకున్న పోలీసులు.పంపిణీ కేంద్రాన్ని ఖాళీ చేయించి మందు తయారీ సామాగ్రి స్వాధీనం.త్వరలో ప్రభుత్వమే మందు పంపిణీ చేసే దిశగా చర్యలు.ఆనందయ్య కరోనా మందుకు ప్రభుత్వం అనుమతించే అవకాశం
ఇవాళ కృష్ణపట్నంకు రానున్న ఐసీఎంఆర్ ప్రతినిధులు.