నెల్లూరు నాటు మందుకు త్వరలో తిరిగి మోక్షం

నెల్లూరు నగరంలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన కాకాని గోవర్ధన్ రెడ్డి.ఆయుర్వేద మందు సృష్టికర్త బోనంగి ఆనందయ్య.కరోనా నాటు మందుకు త్వరలో అన్ని అడ్డంకులు తోలగిపోతాయి.సిఎం జగన్ సహకారంతో ఎపి ప్రజల కు నాటు మందు పంపిణీ చేస్తాం.ఆయుష్ కూడ నాటు మందును మెచ్చుకోండి.ఎమ్మెల్యే కాకాణి సపోర్ట్ వల్ల పోలీసులు,రెవిన్యూ శాఖల నుండి ఇబ్బందులు ఎదురుకాలేదు.తను క్షేమంగ ఉన్న అని వెల్లడించిన ఆనందయ్య.

  • Publish Date - May 23, 2021 / 12:22 PM IST

Latest News