<p>విధాత,విశాఖ:యారాడ కొండపై హెలికాఫ్టర్ చక్కెర్లు కొట్టడం పై నేవీ వివరణ ఇచ్చింది.హిందూస్ధాన్ ఎయిరోనాటికల్స్ లో తయారైన మూడు హెలికాఫ్టర్లను గత నెలలో నేవీలో చేరిక..వాటిలో ఒక హెలికాఫ్టర్ ఈ మధ్యాహ్నం శిక్షణలోభాగంగా గాల్లో చక్కర్లు కొట్టింది.అది సాంకేతిక లోపంతో జరిగిన పరిణామం కాదు ప్రమాదానికి గురైందన్న సమాచారం కూడా అవాస్తవమని వెల్లడించింది.</p>
విధాత,విశాఖ:యారాడ కొండపై హెలికాఫ్టర్ చక్కెర్లు కొట్టడం పై నేవీ వివరణ ఇచ్చింది.హిందూస్ధాన్ ఎయిరోనాటికల్స్ లో తయారైన మూడు హెలికాఫ్టర్లను గత నెలలో నేవీలో చేరిక..వాటిలో ఒక హెలికాఫ్టర్ ఈ మధ్యాహ్నం శిక్షణలో భాగంగా గాల్లో చక్కర్లు కొట్టింది.అది సాంకేతిక లోపంతో జరిగిన పరిణామం కాదు ప్రమాదానికి గురైందన్న సమాచారం కూడా అవాస్తవమని వెల్లడించింది.