Site icon vidhaatha

సీఎం జగన్‌కు రెబెల్‌ ఎంపీ రఘురామరాజు మరో లేఖ

జగన్‌కు వరుసగా మూడో లేఖ రాసిన రఘురామరాజు

విధాత:ఈసారి షాదీ ముబారక్, పెళ్లి కానుక పథకాల మొత్తం పెంచకపోవడంపై ప్రశ్నలు.నెరవేరని హామీలపై ప్రభుత్వాన్నిటార్గెట్‌ చేస్తూ రఘురామ లేఖలు.మొన్నటి వరకూ ఢిల్లీలో రచ్చబండతో జగన్ సర్కార్ ఇబ్బంది పెడుతుంటే….నేడు రూట్ మార్చిన ఎంపీ రఘురామకృష్ణంరాజు.

జగన్ ప్రభుత్వాన్ని లేఖలతో ఇరుకున పెడుతున్న రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.

Exit mobile version