Shiv Pratap Shukla | తెలంగాణ నూతన గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా నియామకం అయ్యారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌గా కొనసాగతున్న ఆయనను తెలంగాణ గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్ర గవర్నర్‌గా, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని వెస్ట్ బెంగాల్ గవర్నర్‌గా నియమించారు. నాగాలాండ్ గవర్నర్‌గా నంద్‌కిశోర్ యాదవ్, బిహార్ గవర్నర్‌గా విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అటా హస్నైన్ను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు.
Shiv Pratap Shukla | తెలంగాణ నూతన గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా
Shiv Pratap Shukla | తెలంగాణ నూతన గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా నియామకం అయ్యారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌గా కొనసాగతున్న ఆయనను తెలంగాణ గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

Latest News
ఆర్సీబీ జెర్సీతో నాలుగేళ్ల బుడ్డొడి ధనాధన్ క్రికెట్ వైరల్
Ram Charan | పెద్ది కోసం ప్రాణం పెట్టి పనిచేసిన రామ్ చరణ్.. రిలీజ్ తర్వాత ఫుల్ రెస్ట్, సర్జరీకి ప్లాన్?
స్థిరంగా బంగారం, వెండి ధరలు
ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..ఏం చర్చించారో?
Aamani | ఆమని ఈ వయస్సులో కూడా ఇంత అందంగా ఉండడానికి కారణం ఏంటి.. ఆమె డైట్ సీక్రెట్ వింటే అవాక్కవుతారు..!
Rain Alert | ఇక ఉక్కపోతకు ఉపశమనం.. రేపట్నుంచి వర్షాలు..!
TGSRTC | నగర ఆర్టీసీ ప్రయాణికులకు షాక్.. ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో ముగిసిన ఆఫర్
Mega Job Mela | నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. జూన్ 1న హైదరాబాద్‌లో మెగా జాబ్ మేళా
Vijay-Trisha | సీఎం అయిన తర్వాత తొలిసారి త్రిషతో కనిపించిన విజయ్.. వీడియో వైరల్
Allu Arjun | ఇండస్ట్రీ షేకింగ్ రూమర్.. రాజకీయాల్లోకి అల్లు అర్జున్, విజయ్ బాటలోనే ప్లాన్ చేస్తున్నాడా ?