● ఆల్ పాస్ కు బదులు గ్రేడ్లు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం.
● ఫార్మేటివ్, సమ్మేటివ్ మార్కుల ఆధారంగా గ్రేడ్ల ఖరారు.
● భవిష్యత్‌లో ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు సమస్యలు రాకుండా చర్యలు.
● ఫార్మేటివ్, సమ్మేటివ్‌లలో ఎక్కువ మార్కులు వచ్చిన 3 సబ్జెక్టుల సగటు ఆధారంగా నిర్ణయం.