విధాత: ఈ వారం ఆర డజనుకు పైగా సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఆర్య నటించిన డబ్బింగ్ చిత్రం కెప్టెన్, భారీ తారాగణం, ఖర్చుతో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర, శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం వంటి పెద్ద చిత్రాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి.
ఇక ఓటీటీ విషయానికి వస్తే ఫ్యామిలీ ఆడియెన్స్‌ను పదేపదే థియేటర్లకు రప్పించిన సీతారామం, హాలీవుడ్ చిత్రం థోర్, ఎక్ విలన్ రిటర్న్స్ వంటి చిత్రాాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.
థియేటర్లలో వచ్చే సినిమాలు
Captain Sep 8
Brahmastra Sep 9
Oke Oka Jeevitham Sep 9
Kotha Kothaga Sep 9
Rahasya Sep 9
Sri ranga puram Sep 9
OTTల్లో వచ్చే సినిమాలు
Sita Ramam Tam, Tel, Mal Sep 9
Viruman – Tam Sep11
Pinocchio Hin, Eng Sep 8
NnaThaan CaseKodu Mal, Tel, Tam Sep 8
Welcome to the Cub Eng
Thor Love And Thunder Tam, Tel, Hin, Mal, Eng Sep 8
Cars On The Road Series – Eng Sep 8
Growing Up Series – Eng
Wedding Season Series – Eng Sep 8
The Zone_Survival Mission Series – Korean Sep 8
She Hulk Series – Tam, Tel, Hin, Mal, Eng
Tierraincognita Series – Spanish Sep 8
Dahan Hindi Sep16
Vikrant Rona telugu Sep16
Prey October 7
Cobra Kai S 05 – Eng
Ek Villain Returns – Hin Sep 9
Thallumaala – Mal Sep 11
7 Days 6 Nights Sep 9
Maha Sep 9
Paappan Mal Sep 7
College Romance S3 Sep16
Jurassic World Dominion (2022) Sep 29 buy or rent
Bullet Train buy or rent Sep 29
Dont Knock Twice (2016) PrimeVideo IN
Gumnaam, the Hindi dub of Telugu film Rakshasudu (2019) ZEE 5
Magadheraa (The Ghost Army 2021) (Action Historical Fantasy Adventure Telugu) YOUTUBE @ IOF_India