గ‌న్న‌వ‌రం చేరుకున్న వెంక‌య్య నాయుడు

విధాత‌: భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు శనివారం ఉదయం 11.08 ని.లకు గంటలకు గోవా నుంచి ఎయిర్ ఫోర్స్ విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. రాష్ట గవర్నర్ భిశ్వభూషన్ హరిచందన్ అతిథి మర్యాదలతో స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో రాష్ట దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ,మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, డిజిపి గౌతం సవాంగ్ , ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక కార్యదర్శి రేవు ముత్యాలరాజు, నగర సి పి బి . శ్రీనివాసులు,జిల్లా […]

  • Publish Date - October 30, 2021 / 06:17 AM IST

విధాత‌: భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు శనివారం ఉదయం 11.08 ని.లకు గంటలకు గోవా నుంచి ఎయిర్ ఫోర్స్ విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. రాష్ట గవర్నర్ భిశ్వభూషన్ హరిచందన్ అతిథి మర్యాదలతో స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో రాష్ట దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ,మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, డిజిపి గౌతం సవాంగ్ , ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక కార్యదర్శి రేవు ముత్యాలరాజు, నగర సి పి బి . శ్రీనివాసులు,జిల్లా కలెక్టర్ జె. నివాస్, ప్రోటోకాల్ డైరెక్టర్ బలసుబ్రహ్మణ్య రెడ్డి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్.శివశంకర్, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పృభృతులు వున్నారు.