Site icon vidhaatha

బాబోయ్.. బ్లాక్ ఔట్‌ఫిట్‌లో ఎద ఎత్తుల‌తో విధ్వంసం.. నిధి అంతా ఇలా బ‌య‌ట‌పెడితే ఎలా?

అందాల ముద్దుగుమ్మ నిధి అగ‌ర్వాల్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. తెలుగు, త‌మిళ భాష‌ల‌లో త‌న న‌ట‌న‌తో అద‌ర‌గొడుతుంది. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ఆతర్వాత అఖిల్ తో కలిసి మిస్టర్ మజ్ను సినిమాలో నటించి . ఈ సినిమా కూడా నిధికి ఆశించిన స్థాయిలో హిట్ అందించ‌లేక‌పోయింది. ఇక కెరీర్ స‌జావుగా సాగ‌డం లేద‌ని దిగాలుగా ఉన్న స‌మ‌యంలో నిధికి డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో అవ‌కాశం ద‌క్కింది. ఇందులో అందాలు ఆరబోసి అదరగొట్టింది. ప్ర‌స్తుతం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు అనే చిత్రంలో న‌టిస్తుంది.

ఈ సినిమా క‌నుక హిట్ అయితే నిధికి తిరుగు ఉండ‌దు అని చెప్పాలి. ఇప్ప‌టికే నిధి లుక్ బ‌య‌ట‌కు రాగా, ఇందులో ఆమె పాత్ర చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంటుంద‌ని అర్ధ‌మైంది. నిధి అగ‌ర్వాల్ సోష‌ల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇందులో నిధి అగ‌ర్వాల్ త‌న ఘాటు అందాల‌తో కుర్రాళ్ల‌కి కంటిపై నిద్ర లేకుండా చేస్తుంది. కేక పెట్టించే అందాల‌కి కుర్రాళ్లు చిత్తైపోతున్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ త‌న ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో నిధి ఎద ఎత్తులు చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. ఏంటి ఈ అరాచ‌కం అంటూ కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

సాధారణంగానే నిధి అగర్వాల్ పరువాలు యువతకు పిచ్చెక్కిస్తుంటాయి. అలాంటిది ఆమె అందాలు ఆరబోస్తూఈ రేంజ్ లో కవ్విస్తే సోషల్ మీడియా షేక్ కాకుండా ఎలా ఉంటుంది. బాంబ్ బ్లాస్టింగ్ అనిపించే బరువైన పరువాలతో ఈ అమ్మ‌డు ఇచ్చిన పోజులు ఇంట‌ర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి. టైట్ ఫిట్ బ్లాక్ డ్రెస్ లో నిధి అగర్వాల్ ఎద సొగ‌సు క‌నుల పండుగ‌గా మారింది. ప్ర‌స్తుతం నిధి అగ‌ర్వాల్ షేర్ చేసిన వీడియోని నెటిజన్స్ తెగ వైర‌ల్ చేస్తుండ‌డం విశేషం. ఇక నిధి అగ‌ర్వాల్ న‌టిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ చిత్రం వర్కౌట్ అయితే నిధి అగర్వాల్ కెరీర్ కి పెద్ద బూస్ట్ అనే చెప్పాలి.

Exit mobile version