విధాత: తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ రాజీనామా చేశారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవి కూడా రాజీనామా చేశారు. రాష్ట్రపతికి రాజీనామా లేఖను తమిళి సై పంపించారు. కన్యాకుమారి, చెన్నై సెంట్రల్, స్థానాల్లో ఒకటికి ఎంపీగా తమిళి సై పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ రాజకీయ కుటుంబం నుంచి బిజెపిలోకి వచ్చిన తమిళిసై.