విధాత: రైతులను మోసాగించి క్రాప్ ఇన్సూరెన్స్ లోన్ సొమ్ము కాజేసిన ఇద్దరు సచివాలయ ఉద్యోగులు అరెస్ట్.కడప జిల్లా,ఖాజీపేట మండలంలోను మిడుతూరు గ్రామ పంచాయతీ లో లబ్దిదారులకు చెందకుండా వేరొకరి ఆధార్ కార్డ్, వెలి ముద్రలను వేయించి మోసం చేసిన సచివాలయ సిబ్బంది.గత జూన్ నెలలో సుబ్బారెడ్డి అనే రైతు ఇచ్చిన ఫిర్యాదు తో బయట పడ్డ ఉదంతం.పంచాయతీ ఉద్యానవన శాఖ అధికారి నాగ భవాని, వెల్ఫెర్ అసిస్టెంట్ వెంకట్ సిద్దారెడ్డి లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.వీరి వద్ద నుండి 7 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం వెల్లడించిన జిల్లా ఎస్పీ అన్బురాజన్.
రైతులను మోసగించిన ఇద్దరు సచివాలయ ఉద్యోగులు అరెస్ట్
<p>విధాత: రైతులను మోసాగించి క్రాప్ ఇన్సూరెన్స్ లోన్ సొమ్ము కాజేసిన ఇద్దరు సచివాలయ ఉద్యోగులు అరెస్ట్.కడప జిల్లా,ఖాజీపేట మండలంలోను మిడుతూరు గ్రామ పంచాయతీ లో లబ్దిదారులకు చెందకుండా వేరొకరి ఆధార్ కార్డ్, వెలి ముద్రలను వేయించి మోసం చేసిన సచివాలయ సిబ్బంది.గత జూన్ నెలలో సుబ్బారెడ్డి అనే రైతు ఇచ్చిన ఫిర్యాదు తో బయట పడ్డ ఉదంతం.పంచాయతీ ఉద్యానవన శాఖ అధికారి నాగ భవాని, వెల్ఫెర్ అసిస్టెంట్ వెంకట్ సిద్దారెడ్డి లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.వీరి వద్ద […]</p>
Latest News

సోషల్ మీడియా నియంత్రిత దేశాలలో యూఏఈ
రైతు భరోసా నిధులు 30 నుంచి పంపిణీ
గోవా మార్క్… ఏపీ బీచ్లలోనూ ఇకపై బార్లు
అనిల్ రావిపూడి కొత్త సినిమా షూటింగ్ షురూ…తొలి షాట్ తోనే ఫన్నీ ప్రమోషన్
ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయండి: మంత్రి పొన్నం
డిజిటల్ విధానంలో ఇక తెలంగాణ కేబినేట్ సమావేశాలు!
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల
ఏడు రకాల సన్న ధాన్యానికే బోనస్ : తేల్చిన ప్రభుత్వం
రైలు నుంచి డీజిల్ కొట్టేశాడు..వైరల్ వీడియో!
యుద్దం ముగిసినా ఇంధన ధరలు తగ్గించం : కేంద్రం కీలక ప్రకటన