రోజు రోజుకి పెరిగిపోతున్న‌ బ్లేడ్ బ్యాచ్ ఆగ‌డాలు..

విధాత‌: చిట్టి నగర్ సొరంగం రోడ్డులో ఒక బార్ లో బ్లేడ్ బ్యాచ్ స‌భ్యులు వీరంగం సృష్టించారు.బార్ లో అద్దాలు పగలగొట్టిన బ్లేడ్ బ్యాచ్.నిత్యం సొరంగం రోడ్లో బ్లేడ్ బ్యాచ్,రౌడీషీటర్ ఆగడాలు జరుగుతూనే ఉంటాయని స్థానికులు ఆరోపిస్తున్నారు అయినా బ్లేడ్ బ్యాచ్ ఆగడాలను నియంత్రించలేని పోలీసులు.సదరు బ్లేడ్ బ్యాచ్ సభ్యుడు పక్కనే ఉన్న ద్విచక్ర వాహనాన్ని తన తలతో బలంగా గుద్దుకోవడంతో గాయాలపాలయ్యాడు దీంతో సదరు వ్యక్తిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.బ్లేడ్ బ్యాచ్ […]

  • Publish Date - October 11, 2021 / 03:52 AM IST

విధాత‌: చిట్టి నగర్ సొరంగం రోడ్డులో ఒక బార్ లో బ్లేడ్ బ్యాచ్ స‌భ్యులు వీరంగం సృష్టించారు.బార్ లో అద్దాలు పగలగొట్టిన బ్లేడ్ బ్యాచ్.నిత్యం సొరంగం రోడ్లో బ్లేడ్ బ్యాచ్,రౌడీషీటర్ ఆగడాలు జరుగుతూనే ఉంటాయని స్థానికులు ఆరోపిస్తున్నారు అయినా బ్లేడ్ బ్యాచ్ ఆగడాలను నియంత్రించలేని పోలీసులు.సదరు బ్లేడ్ బ్యాచ్ సభ్యుడు పక్కనే ఉన్న ద్విచక్ర వాహనాన్ని తన తలతో బలంగా గుద్దుకోవడంతో గాయాలపాలయ్యాడు దీంతో సదరు వ్యక్తిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.బ్లేడ్ బ్యాచ్ సభ్యుని విచారిస్తున్న పోలీసులు.

.