విధాత: తూ.గో.జిల్లా,గోకవరం (మం), రంపఎర్రంపాలెం లో ఏసీబీ అధికారుల కు చిక్కిన పంచాయతీ సెక్రెటరీ హనుమంతరావు.గత ప్రభుత్వంలో నిర్మించిన రోడ్డు నిర్మాణ పనులుకు ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు మంజూరు అయ్యాయి.ఆ నిధులు ఇప్పుడు మాజీ సర్పంచ్ కు ఇవ్వడానికి నగదు డిమాండ్ చేశారు.దింతో సిసి రోడ్డు పెండింగ్ బిల్లుకు సంబంధించి 21,000 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు.