విధాత,శ్రీశైలం: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో ఈ నెల 18 నుంచి భక్తులను స్వామివారి స్పర్శ దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. ఏడు విడుతలుగా గర్భాలయంలో అభిషేకాలు, నాలుగు విడతలుగా సామూహిక అభిషేకాలు నిర్వహిస్తామని అన్నారు. గతంలో మాదిరిగా 3 విడతలుగా బ్రేక్ దర్శనం ఉంటుందన్నారు. అంతరాలయంలో భ్రమరాంబదేవికి ఆర్జిత కుంకుమార్చనలు జరుగుతాయన్నారు. వేదాశీర్వచనాలు, నవావరణ పూజలు పునరుద్ధరిస్తున్నట్లు కూడా ఆలయ ఈవో తెలిపారు.
18 నుంచి శ్రీశైలంలో స్పర్శ దర్శనం
<p>విధాత,శ్రీశైలం: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో ఈ నెల 18 నుంచి భక్తులను స్వామివారి స్పర్శ దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. ఏడు విడుతలుగా గర్భాలయంలో అభిషేకాలు, నాలుగు విడతలుగా సామూహిక అభిషేకాలు నిర్వహిస్తామని అన్నారు. గతంలో మాదిరిగా 3 విడతలుగా బ్రేక్ దర్శనం ఉంటుందన్నారు. అంతరాలయంలో భ్రమరాంబదేవికి ఆర్జిత కుంకుమార్చనలు జరుగుతాయన్నారు. వేదాశీర్వచనాలు, నవావరణ పూజలు పునరుద్ధరిస్తున్నట్లు కూడా ఆలయ ఈవో తెలిపారు.</p>
Latest News

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల
ఏడు రకాల సన్న ధాన్యానికే బోనస్ : తేల్చిన ప్రభుత్వం
రైలు నుంచి డీజిల్ కొట్టేశాడు..వైరల్ వీడియో!
యుద్దం ముగిసినా ఇంధన ధరలు తగ్గించం : కేంద్రం కీలక ప్రకటన
అమెరికా-ఇరాన్ యుద్ధం ముగిసినట్లే !
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఐకాన్‌గా 194 ఏళ్ల వృద్ధ తాబేలు ‘జోనాథన్’
ట్రెక్కింగ్.. సాహసికులకు హరిహర్ కోట సవాల్!
స్థిరంగా బంగారం…తగ్గిన వెండి ధరలు
‘నాన్న పిలుస్తున్నాడురా.. లేవరా..’ కొడుకు శవం వద్ద తండ్రి కన్నీరు.. గుండెలు పిండే వీడియో
ఫిర్యాదు చేయడానికి వచ్చి.. పొట్టుపొట్టు కొట్టుకున్న మహిళలు.. వీడియో