Site icon vidhaatha

Vastu Tips to CCTV Cameras | బీ కేర్‌ఫుల్‌.. సీసీటీవీ కెమెరాల‌కు కూడా వాస్తు నియ‌మాలు..!

Vastu Tips to CCTV Cameras | ఇంటి( House ) నిర్మాణంతో పాటు ఇత‌ర నిర్మాణాల‌కు ప్ర‌తి ఒక్క‌రూ వాస్తు నియ‌మాలు( Vastu Tips ) పాటిస్తుంటారు. ఇక ఇంటి నిర్మాణం త‌ర్వాత చెప్పుల స్టాండ్ నుంచి మొద‌లుకుంటే.. భోజ‌నం చేసే డైనింగ్ హాల్, నిద్రించే బెడ్రూం( Bed Room ) వ‌ర‌కు ప్ర‌తి విష‌యంలో తూచా త‌ప్ప‌కుండా వాస్తు నియ‌మాల‌ను క‌చ్చితంగా పాటిస్తుంటారు. వీట‌న్నింటి విష‌యంలో వాస్తు నియ‌మాలు పాటించే వారు.. ఆ ఇంటి రక్ష‌ణ కోసం ఏర్పాటు చేసుకునే సీసీటీవీ కెమెరాల( CCTV Cameras ) విష‌యంలో మాత్రం వాస్తు నియ‌మాలు పాటించ‌రు. ఇంటి ప‌రిస‌రాల్లో ఎక్క‌డంటే ఎక్క‌డ సీసీటీవీ కెమెరాల‌ను ఏర్పాటు చేస్తుంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆ ఇంటికి ముప్పు పొంచి ఉంటుంద‌ని వాస్తు పండితులు( Vastu Experts ) హెచ్చ‌రిస్తున్నారు. సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు క‌చ్చితంగా వాస్తు నియ‌మాలు పాటించాల‌ని సూచిస్తున్నారు. మ‌రి ఏ దిశ‌లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.. ఏ దిశ‌లో ఏర్పాటు చేయ‌కూడ‌దో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

సీసీటీవీ కెమెరాల ఏర్పాటు.. జాగ్ర‌త్త‌లు..

Exit mobile version