Site icon vidhaatha

PC Ghose Commission| మేడిగ‌డ్డ ఏడ‌వ బ్లాకు నిర్మాణ బాధ్య‌త ఎల్ అండ్ టీదే

హైద‌రాబాద్‌, విధాత: మేడిగ‌డ్డ బ‌రాజు ఏడ‌వ బ్లాకు(Medigadda Block 7) లో ఏర్ప‌డిన లోపాల‌(Construction Defects)ను ఎల్ అండ్ టీ సంస్థLarsen & Toubro (L&T), త‌న సొంత ఖ‌ర్చుల‌(Own Expense)తో తిరిగి నిర్మించాల‌ని జ‌స్టిస్ పీసీ ఘోష్ క‌మిష‌న్ (PC Ghosh Commission)స్ప‌ష్టం చేసింది. అన్నారం, సుందిళ్ల బ‌రాజుల‌లోని లోపాల‌ను కూడా నిర్మాణ సంస్థ‌లే స‌రిచేయాల‌ని క‌మిష‌న్ సూచించింది. బ‌రాజుల‌లోని లోపాల‌కు బాధ్య‌త నిర్మాణ సంస్థ‌ల‌దేన‌ని క‌మిష‌న్ పేర్కొంది.

Exit mobile version