" /> " /> " /> " />

Maharashtra | మ‌హారాష్ట్రలో లోయలో ప‌డిన బ‌స్సు – vidhaatha

Maharashtra | మ‌హారాష్ట్రలో లోయలో ప‌డిన బ‌స్సు

Maharashtra ఒక‌రు మృతి… మ‌రో 19 మందికి గాయాలు విధాత‌: మ‌హారాష్ట్ర రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌కు చెందిన బ‌స్సు అదుపుత‌ప్పి భారీ లోయ‌లోకి దూసుకెళ్లింది. మ‌హారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో బుధ‌వారం ఉద‌యం 150 అడుగుల లోతైన లోయ‌కి ప్ర‌యాణికులతో వెళ్తున్న బ‌స్సు దూసుకెళ్లింది. #WATCH | Maharashtra | Nashik's Guardian Minister Dadaji Bhuse says, "…22 people were injured. They are under treatment at the hospital. One person […]

  • Publish Date - July 12, 2023 / 02:36 AM IST

Maharashtra

  • ఒక‌రు మృతి… మ‌రో 19 మందికి గాయాలు

విధాత‌: మ‌హారాష్ట్ర రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌కు చెందిన బ‌స్సు అదుపుత‌ప్పి భారీ లోయ‌లోకి దూసుకెళ్లింది. మ‌హారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో బుధ‌వారం ఉద‌యం 150 అడుగుల లోతైన లోయ‌కి ప్ర‌యాణికులతో వెళ్తున్న బ‌స్సు దూసుకెళ్లింది.

ఈ ఘ‌ట‌న‌లో మ‌హిళా ప్ర‌యాణికురాలు ఒక‌రు దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రో 19 మంది ప్ర‌యాణికులు గాయ‌ప‌డ్డారు. లోయ‌లోకి దూసుకెళ్లిన బ‌స్సు, ప్ర‌యాణికుల‌కు స‌హాయ చ‌ర్య‌లు చేప‌డుతున్న సిబ్బంది విజువ‌ల్స్‌ సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు, స్థానికుల స‌హాయంతో గాలింపు, స‌హాయ చ‌ర్య‌లు చేప‌ట్టారు.