Site icon vidhaatha

Actor Sarath Babu | సినీ న‌టుడు శ‌ర‌త్ బాబు ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం

Actor Sarath Babu | ప్ర‌ముఖ సినీ న‌టుడు శ‌ర‌త్ బాబు ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంది. నిన్న తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన శ‌ర‌త్ బాబును ఆయ‌న కుటుంబ స‌భ్యులు గ‌చ్చిబౌలిలోని ఏఐజీ ఆస్ప‌త్రిలో చేర్పించారు.

ఇంటెన్సివ్ కేర్ విభాగంలో శ‌ర‌త్ బాబుకు చికిత్స కొన‌సాగుతోంది. అయితే ఆయ‌న ఆరోగ్యం ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Sarath Babu | శరత్‌బాబు చనిపోలేదు.. అవన్నీ తప్పుడు వార్తలు: ఆయన సోదరి

Exit mobile version