విధాత : ఇటీవల వరుస దాడులతో దూకుడు మీదున్న తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) సోమవారం పలు జిల్లాల్లో ముగ్గురు అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం విశేషం. అస్పత్రిలో ఫార్మసీ విభాగానికి అనుమతిచ్చేందుకు లంచం డిమాండ్ చేసి, 18వేలు లంచం తీసుకుంటుండగా నల్లగొండ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ సోమశేఖర్‌ను ఏసీబీ పట్టుకుంది. ఆర్టీసీ డ్రైవర్ శాఖాపరమైన కేసు కొట్టివేసేందుకు హుజూరాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ రూ.20 వేలు లంచం డిమాండ్ చేసి, బాధితుడి నుంచి ఎల్కతుర్తి హోటల్లో ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా ఏసీబీ దాడి చేసి పట్టుకుంది. స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఓ వ్యక్తి నుంచి 40వేలు డిమాండ్ చేసి 25వేలు లంచం తీసుకుంటుండగా అసిఫాబాద్ ఎస్సై రాజ్యలక్ష్మిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఏసీబీ దూకుడు.. లంచావతారుల అరెస్టు
ఇటీవల వరుస దాడులతో దూకుడు మీదున్న తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) సోమవారం పలు జిల్లాల్లో ముగ్గురు అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం విశేషం

Latest News
తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో కీచక పర్వం
వికసిత్ భారత్ పేరుతో... కార్పొరేట్ మనువాది భారత్ నిర్మాణం
నా పెళ్లి రద్దు..ప్రకటించిన స్మృతి మంధాన
ప్రజాపాలన విజయోత్సవాలు వర్సెస్ విజయ్ దివాస్
‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి ‘శశిరేఖ’ సాంగ్ రిలీజ్
మాజీ ఐఏఎస్ కు ఐదేళ్లు జైలు శిక్ష
సినిమా అనకొండ కాదు..నిజం పామునే!
ప్రగతి అక్కా...పవర్ ఆఫ్ పవర్ లిఫ్టింగ్
స్పీకర్ గడ్డం ప్రసాద్ కు హరీష్ రావు ఘాటు లేఖ
పోయినసారి నన్ను గెలిపించారు.. ఈ సారి నా భార్యను గెలిపించండి