Site icon vidhaatha

రాజగోపాల్‌ ధర్నా.. అక్కడ బండి బైఠాయింపు వెనుక?

విధాత: నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన బైటి వ్యక్తులను పంపించేయాలనే డిమాండ్‌తో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆర్వో కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. 119 సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయని అక్కడ స్థానికేతరులు ఉన్నారని ఆరోపించారు.

అర్ధరాత్రి వరకు కొనసాగిన ఈ హైడ్రామాపై స్పందించిన పోలీస్‌ యంత్రాంగం రెండు గంటల్లో అలాంటి వారందరినీ బైటికి పంపిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రాజగోపాల్‌రెడ్డి నిరసన విరమించారు.

MUNUGODE: ఓట్ల కోసం పార్టీల ఫీట్లు.. అసత్య ప్రచారాలు

Exit mobile version