రాజగోపాల్‌ ధర్నా.. అక్కడ బండి బైఠాయింపు వెనుక?

విధాత: నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన బైటి వ్యక్తులను పంపించేయాలనే డిమాండ్‌తో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆర్వో కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. 119 సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయని అక్కడ స్థానికేతరులు ఉన్నారని ఆరోపించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి మంత్రులు, స్థానికేతర ఎమ్మెల్యేలు, అధికార టిఆర్ఎస్ పార్టీ నాయకులు మునుగోడులోనే వుండి ప్రజలను భయభ్రాంతులకు, ప్రలోభాలకు గురి చేస్తున్నారని పదే పదే హెచ్చరించినా పట్టించుకోని పోలీస్ యంత్రాంగం…(1/2) pic.twitter.com/2yJKqy0P2X — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) […]

  • By: krs    latest    Nov 03, 2022 3:07 AM IST
రాజగోపాల్‌ ధర్నా.. అక్కడ బండి బైఠాయింపు వెనుక?

విధాత: నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన బైటి వ్యక్తులను పంపించేయాలనే డిమాండ్‌తో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆర్వో కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. 119 సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయని అక్కడ స్థానికేతరులు ఉన్నారని ఆరోపించారు.

అర్ధరాత్రి వరకు కొనసాగిన ఈ హైడ్రామాపై స్పందించిన పోలీస్‌ యంత్రాంగం రెండు గంటల్లో అలాంటి వారందరినీ బైటికి పంపిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రాజగోపాల్‌రెడ్డి నిరసన విరమించారు.

MUNUGODE: ఓట్ల కోసం పార్టీల ఫీట్లు.. అసత్య ప్రచారాలు