విధాత: బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించలేక పోయింది. కాగా బీజేపీ ప్రముఖులు కరీంనగర్ నుంచి పోటీ చేసిన ఎంపీ బండి సంజయ్, కోరుట్ల నుంచి పోటీ చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ మంత్రి గజ్వెల్, హుజురాబాద్‌ల నుంచి పోటీ చేసిన ఈటల రాజేందర్‌లు ఓటమి దిశగా పయనిస్తున్నారు