Covid-19 | దేశంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తున్నది. ఇటీవల నిత్యం 10వేలకుపైగా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా గత 24 గంటల్లో దేశంలో 10,112 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 67,806కి చేరింది. వైరస్ కారణంగా 29 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు దేశంలో మొత్తం మరణాల సంఖ్య 5,31,329కు పెరిగింది. మరణాల్లో ఎక్కువగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం కొవిడ్ రికవరీ రేటు 98.66శాతం ఉందని ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. వైరస్ బారినపడి ఇప్పటి వరకు 4,42,92,854 మంది రోగులు కోలుకున్నారు. ప్రస్తుతం మరణాల రేటు 1.18శాతంగా ఉందని, ఇప్పటి వరకు 220.66 వ్యాక్సిన్లు వేసినట్లు పేర్కొంది.
COVID-19 | దేశంలో కరోనా తగ్గని ఉధృతి.. మరోసారి 10వేలుకుపైగా కొత్త కేసులు నమోదు..
<p>Covid-19 | దేశంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తున్నది. ఇటీవల నిత్యం 10వేలకుపైగా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా గత 24 గంటల్లో దేశంలో 10,112 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 67,806కి చేరింది. వైరస్ కారణంగా 29 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు దేశంలో మొత్తం మరణాల సంఖ్య 5,31,329కు పెరిగింది. మరణాల్లో ఎక్కువగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం కొవిడ్ రికవరీ […]</p>
Latest News

ఈ వారం ఓటీటీలో.. : చిత్రాలు – సిరీస్‌లు(డిసెంబర్ 01–07)
వరంగల్–నర్సంపేట రోడ్డు ఇక నాలుగు వరుసలు
పాతికేళ్లలో తొమ్మిది ఎయిర్ లైన్స్ కనుమరుగు.. ఇండిగో నెక్ట్స్?
రెఫరెండమన్నడికి సిగ్గు లేదు.. మళ్ల నోరేసుకుని తిరుగుతుండు: కేటీఆర్‌పై రేవంత్ ఫైర్
ఏసీబీకి చిక్కిన అడిషనల్ కలెక్టర్
హిల్ట్ పాలసీపై హైకోర్టులో పిటిషన్
అన్ని కాలాలు అనుకూలంగా ఉండవు.. వచ్చేది మన ప్రభుత్వమే: కేసీఆర్
అప్పటి పరిస్థితుల వల్లే పవన్ కల్యాణ్ పై విమర్శలు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఖర్చు రూ. 5 కోట్ల 91 లక్షల 60 వేలు
ఐబొమ్మ రవికి మరో మూడు రోజుల కస్టడీ