డెహ్రాడూన్: దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్‌ని జోషిమఠ్ పట్టణం కుంగిపోతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమతమయ్యాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి జోషిమఠ్‌లో పర్యటించారు.
ఈ సందర్భంగా ప్రమాదం అంచున ఉన్న కుటుంబాలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు ఇప్పటి వరకు 500 ఇండ్లకుపైగా ఇండ్లు పగుళ్లు, బీటలు వారాయి. మరో వైపు జోషిమఠ్‌లో పరిస్థితులపై ప్రధానమంత్రి కార్యాలయం ఉన్నతస్థాయి సమావేశమై చర్చిస్తున్నది.
#Joshimath prayers for all affected