విధాత : అకాల వర్షాల ధాటికి వరి, మొక్కజొన్న సాగుచేసే రైతులతో పాటు మామిడి, బొప్పాయి వంటి పండ్ల తోటల సాగు చేస్తున్న రైతులు సైతం నష్టపోవాల్సివస్తుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన గుర్రాల బల్వంత్ రెడ్డి 7ఎకరాలలో బొప్పాయి సాగు చేశారు. పంట చేతికి వచ్చే సమయానికి గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పంట పూర్తిగా నేల పాలు అయింది. ఈదురుగాలులతో కూడిన వాన దెబ్బకు బొప్పాయి చెట్లు విరిగి, కాయలు రాలిపోయాయి. దీంతో రైతు శ్రమ, పెట్టుబడులు పెద్ద ఎత్తున నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధిత రైతు అభ్యర్థించారు.
అకాల వర్షాలకు తోటల ధ్వంసం.. రైతన్నకు నష్టం
అకాల వర్షాల ధాటికి వరి, మొక్కజొన్న సాగుచేసే రైతులతో పాటు మామిడి, బొప్పాయి వంటి పండ్ల తోటల సాగు చేస్తున్న రైతులు సైతం నష్టపోవాల్సివస్తుంది

Latest News
సంక్రాంతి అల్లుడికి 1,116వంటకాలతో విందు
మున్సిపల్ చైర్మన్లు..మేయర్ల రిజర్వేషన్ల ప్రకటన
మావోయిస్టు అగ్రనేత పాపారావు ఎన్ కౌంటర్
సియెరా వర్సెస్ మహీంద్రా ఎక్స్ యూవీ..అమ్మకాలలో కొత్త రికార్డ్సు!
రైలు టికెట్ ధర మా ఇష్టం అడగానికి మీరెవరు.. ఇది ట్రేడ్ సీక్రెట్
మరోసారి స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు
బెంగళూరులో ఓపెన్ అయిన మహేష్ బాబు కొత్త థియేటర్..
తెలంగాణలో డిఫరెంట్ వెదర్..ఐదు రోజులు వర్షాలు
పాఠశాలకు వెలుతున్న కారు బోల్తా..ఇద్దరు టీచర్ల దుర్మరణం
సికింద్రాబాద్ బచావో బీఆర్ఎస్ ర్యాలీ ఉద్రిక్తత !