విధాత : ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు బుధవారం 35కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారు. లగేజీ బ్యాగుల్లో డ్రగ్స్‌ను దాచేసి.. స్కానింగ్ మిషన్‌లో బ్యాగ్ పెట్టకుండా వెలుతున్న నిందితులను గుర్తించి తనిఖీ చేయడంతో ఐదు కిలోల హెరాయిన్ పట్టుబడింది. పట్టుబడిన హెరాయిన్ విలువ 35కోట్లు ఉంటుందని అధికారులు వెల్లించారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో తరుచు భారీగా పట్టుబడుతున్న డ్రగ్స్ విలువ వందల కోట్లలో ఉండటంతో ఈ ఎయిర్ పోర్టులో నిఘాను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు.
ఢిల్లీ ఎయిర్ పోర్టులో 35 కోట్ల డ్రగ్స్ పట్టివేత
విధాత : ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు బుధవారం 35కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారు. లగేజీ బ్యాగుల్లో డ్రగ్స్‌ను దాచేసి.. స్కానింగ్ మిషన్‌లో బ్యాగ్ పెట్టకుండా వెలుతున్న నిందితులను గుర్తించి తనిఖీ చేయడంతో ఐదు కిలోల హెరాయిన్ పట్టుబడింది. పట్టుబడిన హెరాయిన్ విలువ 35కోట్లు ఉంటుందని అధికారులు వెల్లించారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో తరుచు భారీగా పట్టుబడుతున్న డ్రగ్స్ విలువ వందల కోట్లలో ఉండటంతో ఈ ఎయిర్ పోర్టులో నిఘాను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు.

Latest News
టెలివిజన్ శకం ముగిసిందా? ఆరేళ్లలో 4 కోట్ల కనెక్షన్లు కనుమరుగు
ఆ ఇద్దరు కార్యదర్శులపై వేటు వెనుక గ్లోబల్ ‘సమ్మెట’!
ముఖ్య నేత కోసమే జన్వాడలో ఇంటర్ ఛేంజ్?
దండోరా రివ్యూ: చావుకీ కులమడిగే వ్యవస్థపై మోగిన దండోరా
బాక్సింగ్ డే టెస్టులో హోరాహోరీ..ఒక్క రోజులోనే 20 వికెట్లు
కృష్ణా ప్రాజెక్టుల పెండింగ్.. నీళ్ల చుట్టూ పార్టీల కుర్చీలాట!
బెదిరింపు రాజకీయాలకు అడ్డ..తెలుగు రాష్ట్రాల రాజకీయం
పాపికొండల్లో పర్యాటకుల సందడి
2025 క్రిస్మస్కి బాక్సాఫీస్ దగ్గర చిన్న చిన్న సినిమాల సందడి…
బరాబర్ మా అయ్య పేరు చెప్పుకుంటా: కేటీఆర్