Gold Prices: బంగారం ధరలు వారం రోజులుగా హెచ్చుతగ్గుల మధ్య పరుగులు తీస్తున్నాయి. బుధవారం బులియన్ మార్కెట్ లో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 950పెరిగి రూ.88,150వద్ధ నిలిచింది. 24క్యారెట్ల 10గ్రాముల ధర రూ.990పెరిగి రూ.96,170వద్ధ ఉంది. ముంబైలో, బెంగుళూరులో, చైన్నైలో కూడా రూ. 88,150 రూ. 96,170గా ఉంది. న్యూఢిల్లీలో రూ.88,300, రూ.96,320గా ఉంది. దుబాయ్ లో 22క్యారెట్లకు రూ.83,551, 24క్యారెట్లకు రూ.90,193గా ఉంది. అమెరికాలో రూ.83,481, రూ.89,046గా కొనసాగుతోంది.
వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కిలో వెండిపై రూ.200పెరిగి రూ.1,10,000కు చేరింది.