Site icon vidhaatha

Mahesh Babu | ఏయ్.. మహేష్ బాబు మళ్లీ ఏసేశాడు..

Mahesh Babu |

కాస్త విరామం దొరికితే చేస్తున్న పనికి బ్రేక్ ఇచ్చేసి ఎటన్నా పోదామని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ అది అంత సులువైన పనేంకాదు. దీనికి ఆర్థికమైన సపోర్ట్‌తో పాటు, వీలు కూడా దొరకాలని ఆలోచిస్తాం. ఇదంతా సామాన్యుల విషయం. ఇక సెలబ్రెటీల విషయానికి వస్తే.. ఎక్కే విమానం, దిగే విమానంతో విదేశానికి, స్వదేశానికి చక్కర్లు కొడుతూనే ఉంటారు.

మరీ ముఖ్యంగా హీరోల విషయానికి వస్తే.. ప్రిన్స్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో పాటు విదేశాలకు ఎప్పుడు పడితే అప్పుడు ఎగిరిపోతూనే ఉంటాడు. షూటింగ్‌లో చిన్న విరామం దొరికినా, పిల్లలకు సెలవులు వెసులుబాటు కలిగినా సరే.. విదేశాలకు చెక్కేయడం మహేష్‌కు పరిపాటి. అయితే ఈ విషయాన్నే ఓ విలేకరి అడిగినపుడు తనదైన స్టైల్లో కాస్త ఘాటుగానే సమాధానం చెప్పాడీ సూపర్ స్టార్. వివరాల్లోకి వెళితే..

Exit mobile version