Site icon vidhaatha

IND vs AUS 3rd Test | మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా విజయం

IND vs AUS 3rd Test, విధాత‌: ఇండోర్‌లో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ (Border Gavaskar Trophy 2023) మూడో టెస్ట్‌లో భారత్‌ ఓటమి పాలైంది. భారత్‌పై ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. నాలుగు టెస్టుల సిరీస్‌ లో భారత్‌ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్నది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 109 పరుగులు, ఆస్ట్రేలియా 197 పరుగులు చేశాయి.

దీంతో ఆస్ట్రేలియా (Australia)కు మొదటి ఇన్నింగ్స్‌లో 88 పరుగుల ఆధిక్యత లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ను 163 పరుగులకే ఆలౌట్‌ చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 88 ఆధిక్యంతో 76 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారు జట్టు ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించింది.

Exit mobile version