గెలిపించకపోతే భార్య, బిడ్డతో ఉరేసుకుంటా: కౌశిక్ రెడ్డి

ఈ ఎన్నికల్లో తనను గెలిపించకపోతే తాను భార్య, బిడ్డతో కలిసి ఉరేసుకుంటాని నన్ను చంపుకుంటారో సాదుకుంటారో మీ ఇష్టమంటూ హుజూరాబాద్ బీఆరెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో ప్రజలను అభ్యర్ధిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Publish Date - November 28, 2023 / 08:41 AM IST

విధాత : ఈ ఎన్నికల్లో తనను గెలిపించకపోతే తాను భార్య, బిడ్డతో కలిసి ఉరేసుకుంటాని నన్ను చంపుకుంటారో సాదుకుంటారో మీ ఇష్టమంటూ హుజూరాబాద్ బీఆరెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో ప్రజలను అభ్యర్ధిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.