విధాత: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎగ్జిట్ ఫలితాలపై ట్వీట్ చేశారు. చాలా కాలం తర్వాత కంటి నిండా నిద్రపోయానని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో అతిశయోక్తులు ఉన్నాయన్నారు. అసలైన ఫలితాలు తమకు శుభవార్తను చెబుతాయని కేటీఆర్ తెలిపారు.
After a long time had a peaceful sleep