సత్య నాదెళ్లతో కేటీఆర్

విధాత: హైదరాబాద్‌ పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్లతో రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ భేటీ అయ్యారు. ఈ విషయాన్ని మంత్రి తన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఇద్దరు హైదరాబాదీల సమావేశంతో ఈరోజును ప్రారంభించడం సంతోషంగా ఉన్నది. బిజినెస్‌, బిర్యానీ గురించి మాట్లాడుకున్నాం అని కేటీఆర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐటీ, ఐటీ అనుబంధ రంగాల వృద్ధి, హైదరాబాద్‌లో అవకాశాలు, ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాలను నాదేళ్లకు కేటీఆర్‌ వివరించినట్లు తెలుస్తోంది. నూతన టెక్నాలజీపై ఇద్దరూ చర్చించినట్లు సమాచారం. Good […]

  • Publish Date - January 6, 2023 / 06:34 AM IST

విధాత: హైదరాబాద్‌ పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్లతో రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ భేటీ అయ్యారు. ఈ విషయాన్ని మంత్రి తన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఇద్దరు హైదరాబాదీల సమావేశంతో ఈరోజును ప్రారంభించడం సంతోషంగా ఉన్నది.

బిజినెస్‌, బిర్యానీ గురించి మాట్లాడుకున్నాం అని కేటీఆర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐటీ, ఐటీ అనుబంధ రంగాల వృద్ధి, హైదరాబాద్‌లో అవకాశాలు, ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాలను నాదేళ్లకు కేటీఆర్‌ వివరించినట్లు తెలుస్తోంది. నూతన టెక్నాలజీపై ఇద్దరూ చర్చించినట్లు సమాచారం.