భూంపల్లి-అగ్బర్ పెట్ మండలాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

విధాత, బ్యూరో మెదక్: సిద్దిపేట జిల్లా భూoపల్లి-అక్బర్ పేట నూతన మండల కేంద్రంలో తహశీల్దార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు బుధవారం ప్రారంభించారు. మంత్రి వెంట ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

  • Publish Date - November 30, 2022 / 12:31 PM IST

విధాత, బ్యూరో మెదక్: సిద్దిపేట జిల్లా భూoపల్లి-అక్బర్ పేట నూతన మండల కేంద్రంలో తహశీల్దార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు బుధవారం ప్రారంభించారు.

మంత్రి వెంట ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.