విధాత: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఇటీవల అతివేగంగా వెళ్తున్న ఎస్‌యూవీల పైకప్పుపై నుంచి కొందరు ఆకతాయిలు డబ్బులు వెదజల్లుతూ వెళ్లారు. డబ్బులు విసురుతున్న వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్‌గా మారింది. హైవేపై వేగంగా వెళ్లే కార్ల కిటికీలకు వేలాడుతూ, పైకప్పుల నుంచి బయట నిలబడి కొందరు వ్యక్తులు రాత్రిపూట నోట్లు విసురుతున్నట్టు వీడియోలో కనిపించింది.
नोएडा- तेज रफ्तार गाड़ियों से नोट उड़ने का वीडियो वायरल,नोएडा ट्रैफिक पुलिस ने वायरल वीडियो का लिया संज्ञान,5 गाड़ियों की पहचान कर 33-33 हज़ार का चालान किया,काफिले में शामिल अन्य गाड़ियों की भी की जा रही पहचान,सेक्टर-37 से सिटी सेंटर तक जाने वाली गाड़ियों पर कार्रवाई,हुड़दंग करने… pic.twitter.com/92DG25xkSm
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) November 27, 2023
ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు వాహనాలతోపాటు నిందితులను కూడా గుర్తించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఐదు వాహనాలకు రూ.33 వేల చొప్పున జరిమానా విధించారు.