Site icon vidhaatha

Vijay Devarakonda | యాదాద్రిలో సినీ హీరో విజయ్ దేవరకొండ సందడి

Vijay Devarakonda | విధాత : సినీ హీరో విజయ్ దేవరకొండ ఆదివారం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తల్లిదండ్రులు, సోదరుడు ఆనంద్ దేవరకొండ, ఖుషీ చిత్ర బృందంతో కలిసి స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ లక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.

Exit mobile version