Baby On OTT | ‘బేబీ’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. కానీ దానిపై నో క్లారిటీ?

Baby On OTT | కథలో బలం ఉంటే సినిమా పెద్దదైనా, చిన్నదైనా విజయం వరిస్తుందని మరోమారు రుజువు చేసిన చిత్రం ‘బేబీ’. ఈ మూవీ విడుదలై దాదాపు 80 కోట్ల వసూళ్ళను రాబట్టింది. చాలావరకూ ప్రేమించే హృదయాలనే తన టార్గెట్‌గా పెట్టుకున్న ఈ కథ, ముఖ్యంగా యూత్ చిత్రంగా వాళ్ళకు సరిగ్గా కనెక్ట్ అవడమే కాకుండా ప్రతి ఒక్కరి జీవితంలోనూ వచ్చి వెళ్ళే ప్రేమ అనే మధురమైన భావనను తాకేలా ఉండటం కూడా సినిమా విజయానికి […]

  • Publish Date - August 20, 2023 / 06:08 PM IST

Baby On OTT |

కథలో బలం ఉంటే సినిమా పెద్దదైనా, చిన్నదైనా విజయం వరిస్తుందని మరోమారు రుజువు చేసిన చిత్రం ‘బేబీ’. ఈ మూవీ విడుదలై దాదాపు 80 కోట్ల వసూళ్ళను రాబట్టింది. చాలావరకూ ప్రేమించే హృదయాలనే తన టార్గెట్‌గా పెట్టుకున్న ఈ కథ, ముఖ్యంగా యూత్ చిత్రంగా వాళ్ళకు సరిగ్గా కనెక్ట్ అవడమే కాకుండా ప్రతి ఒక్కరి జీవితంలోనూ వచ్చి వెళ్ళే ప్రేమ అనే మధురమైన భావనను తాకేలా ఉండటం కూడా సినిమా విజయానికి దోహదపడింది.

Latest News