మంత్రి జగదీష్ రెడ్డిని కలిసిన నల్లగొండ జిల్లా నూతన ఎస్పీ

విధాత: నల్లగొండ జిల్లాకు నూతనంగా ఎస్పీగా నియామకమైన అపూర్వా రావ్ శుక్రవారం రోజు సూర్యాపేట క్యాంపు కార్యాలయం లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి అపూర్వ రావ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. బాగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.

  • Publish Date - January 27, 2023 / 01:12 PM IST

విధాత: నల్లగొండ జిల్లాకు నూతనంగా ఎస్పీగా నియామకమైన అపూర్వా రావ్ శుక్రవారం రోజు సూర్యాపేట క్యాంపు కార్యాలయం లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి అపూర్వ రావ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. బాగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.