ఇటీవల ఆ మధ్య ఓం భీమ్ భుష్, స్వాగ్ చిత్రాలతో మంచి పేరు తెచ్చున్న శ్రీ విష్ణు నటిస్తున్న కొత్త సినిమా సింగిల్. గీతా ఆర్ట్స్ ఈ మూవీని నిర్మిస్తోండగా కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. కేతిక శర్మ, తమిళ బ్యూటీ ఇవానా కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గ్లిమ్స్‌ను విడుదల చేశారు. సీతారామం ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.
Single, Glimpse, Sree Vishnu, Ketika Sharma, Ivana, Allu Aravind, Caarthick Raju, Vishal Chandrasekhar, Vidya Koppineedi